ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీం విధి విధానాలు జారీ
- ల్యాండ్ పూలింగ్ పథకం-2025 విధి విధానాలు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
- భూములు ఇచ్చే రైతులకు వర్తింపజేసే ప్రయోజనాలను పేర్కొన్న ప్రభుత్వం
- జీవో జారీ చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి వేలాది ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే.