కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అలియా భట్ సందడి.. ఫ్యాన్స్‌ను స్టన్ చేసేలా బ్యూటీ ఫొటోలు
- తన లుక్‌కి సంబంధించిన స్టన్నింగ్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీ
- 'హలో కేన్స్' క్యాప్షన్‌తో అభిమానులతో ఫొటోలను పంచుకున్న అలియా
- తొలిసారి కేన్స్ వేదికపై తళుక్కుమన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అందాల ముద్దుగుమ్మలు తెగ సందడి చేస్తున్నారు. వెరైటీ డ్రెస్సులలో వచ్చి కనువిందు చేస్తున్నారు. ఈసారి కూడా భారత్ నుంచి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మొదటి రోజున రెడ్ కార్పెట్‌పై చీరలో ఈ భామ తళుక్కుమన్నారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా కేన్స్‌లో సందడి చేశారు.
తొలి రోజే ఆమె హాజరు కావల్సి ఉన్న భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు వేడుక ముగిసే సమయానికి అలియా భట్ కేన్స్ లో మెరిసి తమ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. తొలిసారి కేన్స్‌లో అడుగుపెట్టిన అలియా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌన్ ధరించి నాజూగ్గా కనిపించారు.
కేన్స్‌కి వెళ్లక ముందే తన స్టన్నింగ్ లుక్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'హలో కేన్స్' అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకున్న ఈ ఫొటోల్లో కొంటె చూపుల్తోనే కాల్చి చంపేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, మే 13 నుంచి 24 వరకు కేన్స్ ఫెస్టివల్ జరగనుండగా, చివరి క్షణాలలో వచ్చి అలియా అలరించారు. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ వేడుక ముగిసే సమయానికి వేదికపై మెరిశారు. దీంతో అంతర్జాతీయ వేదికగా మెరిసిన తారల జాబితాలో అలియా భట్ చేరడం ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

More Telugu News
టీటీడీ నెయ్యి వివాదం.. సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువునష్టం దావా
![]()
'ఇరుముడి' జ్యూక్‌బాక్స్ కూడా వచ్చేసింది.. విడుదలకు ఒక రోజు ముందే మ్యూజికల్ ట్రీట్
![]()
భగ్గుమన్న బంగారం ధర.. ఒక్కరోజే రూ.4,300 పెరుగుదల
![]()
మత్స్యకారుల గల్లంతుపై చంద్రబాబు సీరియస్.. ఎస్వోపీ అమలు చేయాలని ఆదేశం
![]()
యాక్సిడెంట్ లో యువతి మృతి.. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడిపై కేసు
![]()
'బిచ్చగాడు' అవతారం ఎత్తిన సామాన్యుడు.. ఒక్కరోజు సంపాదన ఎంతంటే?
![]()
'ఇరుముడి' గ్రాండ్ రిలీజ్ రేపే.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'రవన్న ర్యాంపేజ్'
![]()
సూర్య నమ్మకాన్ని నిలబెట్టాను: దర్శకుడు వెంకీ అట్లూరి
![]()
విశాఖ స్కూల్లో విద్యార్థి మృతి ఘటనపై స్పందించిన మంత్రి లోకేశ్
![]()
'మార్గదర్శి'కి సుప్రీంలో భారీ ఊరట.. ఉండవల్లి పిటిషన్ కొట్టివేత
![]()
స్థానిక పోరుకు జనసేన సై.. ఆ వ్యూహం గత ఎన్నికలకే పరిమితమన్న పవన్ కల్యాణ్
![]()
ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యం
![]()
మరోసారి యుద్ధం వస్తే మరింత విధ్వంసం.. కొత్త ఆయుధాలు బయటికి తీస్తాం: ఇరాన్
![]()
'ఇరుముడి' చిత్రం నాకు చాలా స్పెషల్: రవితేజ
![]()
విశాఖలో దారుణం: ప్రైవేట్ స్కూల్లో ఆరేళ్ల బాలుడి మృతిపై కలకలం
![]()