ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో చుక్కెదురు
- అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ నిందితుల పిటిషన్
- ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
- విచారణ ఈ నెల 13కు వాయిదా
ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఈ నెల 7న హైకోర్టు విచారణ జరిగిన తర్వాతే నిందితుల బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. గురువారం ఉదయం ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.