ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం చంద్రబాబు
- యూరప్ పర్యటన నుంచి నేరుగా హస్తిన రాక
- రేపు ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు
- కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
- ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ
ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.