కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా
- ఎమ్మెల్సీలుగా గెలిచిన కొమరయ్య, అంజిరెడ్డిలకు మోదీ అభినందన
- తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్న మోదీ
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. కేంద్రంలోను, ఏపీలోను ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళతాయని అన్నారు.