రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ’సంక్రాంతికి వస్తున్నాం‘.. ఐదు రోజుల్లో రూ.161 కోట్లు
- సంక్రాంతికి వస్తున్నాం ఐదు రోజుల్లో రికార్డు కలెక్షన్స్
- వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అంటున్న మూవీ మేకర్స్
- శనివారం ఒక్కరోజే రూ.31 కోట్లు రాబట్టిన సినిమా
శనివారం ఒక్కరోజే ఈ సినిమా రూ.31 కోట్లను కలెక్ట్ చేసిందని, ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఐదు రోజుల్లో రూ.161 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అధికారికంగా వెల్లడించింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది.