చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... 14 మంది మావోల మృతి
- దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో కాల్పుల మోత
- నెత్తురోడిన అబూజ్ మాఢ్ అటవీప్రాంతం
- భారీగా ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కాగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది. భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని ఓ అధికారి తెలిపారు.