మెరిసిపోతున్న సమంత... న్యూ లుక్ చూశారా!
- ఐఫా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న సమంత
- 'ఉమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపిక
- పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించిన సమంత
చాలా విరామం తరువాత సమంత ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో కనిపించారు. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐఫా ఫిలిం ఫెస్టివల్‌లో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఐఫా వేడుకల్లో సమంత 'ఉమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకునేటప్పుడు సమంత మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించారు.. ఆ లుక్‌ను మీరు చూసేయండి..