'ఎమర్జెన్సీ' సినిమా... కంగన రనౌత్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు
- ఎమర్జెన్సీ సినిమాపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
- కంగనతో పాటు కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సెన్సార్ బోర్డులకు నోటీసులు
- 24 గంటల్లోపు స్పందించాలన్న హైకోర్టు
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఓ వర్గం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఈ నేపథ్యంలో అందులో ప్రధాన పాత్ర పోషించిన కంగన క్షమాపణ చెప్పాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు... ఈ నోటీసులపై 24 గంటల్లోపు స్పందించాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.