శ్రీరాముడు కొలువైన భద్రాచల పుణ్యకేత్రం ఎంతో మహిమాన్వితం.. ఈ విశేషాలు మీకు తెలుసా
భద్రుడు అనే భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు ఇక్కడ కొండపై వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇక కంచెర్ల గోపన్న భద్రాచలం ఆలయాన్ని ఎలా నిర్మించారు? గోల్కొండ నవాబు ఆగ్రహానికి ఎందుకు గురయ్యాడు?. ఆ తర్వాత ఏం జరిగింది? వంటి అన్ని విశేషాలతో భద్రాచలం మహిమాన్వితాన్ని ఏపీ7ఏఎం వీడియో రూపంలో అందించింది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించండి.