పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రికి కరోనా పాజిటివ్
'కరోనా కారణంగా మాజీ మంత్రి మిత్ర ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని పీటీఐకి ఆసుపత్రిలోని ఓ అధికారి తెలిపారు.