గుడివాడలో క్షుద్రపూజలు.. నగ్నంగా పూజలు చేసిన తాంత్రికులు
అయితే, పూజలు చేస్తున్న ఇంట్లోని వారి కుమార్తె మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో వారు ఈ తాంత్రికులను తీసుకొచ్చి పూజలు చేయించినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని హెచ్చరించి పంపేసినట్టు తెలిసింది.