చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీ విశిష్ట అతిథిగా చిరంజీవికి ఆహ్వానం
- నేటి సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్న మెగాస్టార్
- రేపు అక్కడి నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్న చిరంజీవి
- చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు
ఈ క్రమంలో చిరంజీవి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళతారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.