మెదక్‌లోనూ బీఆర్‌ఎస్‌కు నిరాశ.. రెండో స్థానంలోకి వెంకట్రామిరెడ్డి
- అనూహ్యంగా తొలిస్థానంలోకి దూసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
- ట్రెండ్స్ మొదలయ్యాక చాలాసేపటి వరకు ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
- మూడోస్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్
ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.