Antarctica: వీడియో: మంచు ఖండంలో 11 మంది పిల్లలు.. ఏంటి మిస్టరీ?

Mystery of the 11 Children on the Iceberg
  • అంటార్కిటికా అంటే అంతా మంచు. మైనస్ 20, 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు
  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశాల మధ్య ఆధిపత్య పోరు
  • తమ పౌరులు జన్మించిన ప్రాంతం తమదే అవుతుందని భావించిన అర్జెంటీనా, చిలీ
  • కొన్ని జంటలను తీసుకెళ్లి రీసెర్చ్ స్టేషన్లలో కాపురం

అంటార్కిటికా అంటే అంతా మంచు. మైనస్ 20, 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. కాసేపు బయట నిలబడితే గడ్డ కట్టుకుపోతాం. అంత దుర్భర వాతావరణం.
అలాంటి అంటార్కిటికాలో 11 మంది పిల్లలు జన్మించారు. హాయిగా బతికేస్తున్నారు.. మరి ఈ కథేంటో తెలుసా.. వీడియో చూడండి
   

  • Loading...

More Telugu News