ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల
- ఐదుగురు అభ్యర్థుల పేర్లతో ఎంపీ అభ్యర్థుల జాబితా
- రాజమండ్రి అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు
- కాకినాడ అభ్యర్థిగా పల్లంరాజు
ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా:
- కడప - వైఎస్ షర్మిల
- కర్నూలు - రాంపుల్లయ్య యాదవ్
- రాజమండ్రి - గిడుగు రుద్రరాజు
- బాపట్ల - జేడీ శీలం
- కాకినాడ - పల్లంరాజు.