ఇవాళో, రేపో వైసీపీకి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణరాజు
- వైసీపీ నుంచి తప్పుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న రఘురామ
- కూటమి తరఫున మళ్లీ పోటీ చేస్తానని వెల్లడి
- ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని వివరణ
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘురామకృష్ణరాజు కాలక్రమంలో పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినాయకత్వంపైనే యుద్ధం ప్రకటించిన ఆయన... విపక్షాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.