కూకట్ పల్లి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ప్రారంభోత్సవంలో తళుక్కుమన్న శ్రీలీల... ఫొటోలు ఇవిగో!

Sreeleela attends CMR Shopping Mall in Kukat Pally
  • కూకట్ పల్లిలో సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాంచి
  • నేడు గ్రాండ్ ఓపెనింగ్.. హాజరైన నటి శ్రీలీల
  • షాపింగ్ మాల్ వద్ద అభిమానుల కోలాహలం 
హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రాంతంలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ నూతన బ్రాంచి ఏర్పాటు చేశారు. ఈ షాపింగ్ మాల్ నేడు ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల హాజరైంది. చక్కగా చీరకట్టులో హాజరైన శ్రీలీల సీఎంఆర్ షాపింగ్ మాల్  గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసింది. శ్రీలీల రాకతో భారీగా జనాలు తరలివచ్చారు. షాపింగ్ మాల్ లోని ఆభరణాలను ధరించి శ్రీలీల ఫొటోలకు పోజులిచ్చారు. సోషల్ మీడియాలో అమ్మడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
Sreeleela
CMR
Kukat Pally
Hyderabad
Tollywood

More Telugu News