Telangana: కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana writes letter to Kenda Jal Shakti
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జనవరి 17న ఢిల్లీ సమావేశంలో మినట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ లేఖను రాశారు. కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల స్వాధీనాన్ని తెలంగాణ షరతులకు లోబడి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జనవరి 17 సమావేశం మినట్స్‌ను సవరించాలని రాహుల్ బొజ్జా కోరారు.
Go Back to Shorts
Telangana
BJP
Congress

More Telugu News