బ్యాడ్ గయ్స్ కి బ్యాడ్ న్యూస్: రామ్ గోపాల్ వర్మ
- జగన్ ప్రస్థానం కథాంశంగా రెండు భాగాలుగా వర్మ తాజా చిత్రాలు
- నవంబర్ లోనే విడుదల కావాల్సిన 'వ్యూహం'
- ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందన్న వర్మ
ఇక ఈ చిత్రం వాస్తవానికి నవంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు వర్మ తెలిపారు. డిసెంబర్ 29న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. 'వ్యూహం' సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను షేర్ చేశారు.