సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య

Naga Chaitanya starts own Youtube channel
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తన పేరు మీద సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. 'అక్కినేని నాగచైతన్య' పేరుతో చానల్ రూపొందించిన నాగచైతన్య ఓ వీడియో పోస్టు చేశారు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చారు. కాగా, నాగచైతన్య యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కాసేపటికే 1 లక్షకు పైగా సబ్ స్రైబర్లు వచ్చారు.
Go Back to Shorts
Naga Chaitanya
Youtube Channel
Tollywood

More Telugu News