చిల్ట్రెన్స్ డే సందర్భంగా క్యూట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన అల్లు అర్జున్
- చిల్డ్రెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన బన్నీ
- ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో బిజీగా ఉన్న అల్లు అర్జున్
- బన్నీ సరసన నటిస్తున్న రష్మిక మందన్న
సినిమాల విషయానికి వస్తే... అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 'పుష్ప 1'కి మించి హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.