చంద్రబాబు విషయంలో జగన్ చర్యలను బీజేపీ సమర్థించదు: ఆదినారాయణరెడ్డి
- చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నామన్న ఆదినారాయణరెడ్డి
- బాబుకు న్యాయం జరిగేలా చూస్తామని వ్యాఖ్య
- ప్రొద్దుటూరులో పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు
ప్రొద్దుటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మాట్లాడారు. ఆ కార్యక్రమంలో కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.