జీవితం అనంతమైన అవకాశాలతో నిండివుండి.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్
- సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా
- పడవలోకి ఎక్కిస్తుండగా నీటిలో పడిన రోలర్
- అంతకుముందే నీటిలో పడిన వ్యక్తి
- ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఇది చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలోకి దూకిన వ్యక్తిపైనే రోలర్ పడడంతో అతడి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇది బహుశా ఇండియాలోనే జరిగి ఉంటుందని పేర్కొన్నారు. జీవితం అనంతమైన అవకాశాలతో నిండి ఉందని మనం విశ్వసిస్తామని.. తాను చెప్పే ఏకైక రక్షణ అదేనంటూ పరోక్షంగా ఇలాంటి సాహసాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.