నాగ చైతన్య ఇంట్లో సమంత పెట్ డాగ్.. ఏం జరుగుతోంది?

Samantha pet dog is with Naga Chaitanya
  • విడిపోయిన తర్వాత మళ్లీ కలుసుకోని సమంత, చైతూ
  • రెండు పెట్ డాగ్స్ ను పెంచుకుంటున్న సామ్
  • వీటిలో ఒక కుక్క నాగచైతన్య వద్ద ప్రత్యక్షం
కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్యల వైవాహిక బంధం... ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. 2018లో గోవాలో పెళ్లి చేసుకున్న వీరు 2021 అక్టోబర్ నెలలో విడిపోయినట్టు ప్రకటించారు. విడిపోయిన తర్వాత మళ్లీ వీరిద్దరూ కలుసుకున్న సందర్భం లేదు. సమంత వద్ద రెండు పెట్ డాగ్స్ ఉన్నాయి. వీటిలో హ్యాష్ అనేది ఒకటి. దీనికి నాగచైతన్యతో కూడా అనుబంధం ఉంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత హ్యాష్ సమంత వద్దే ఉంటోంది. అయితే, తాజాగా అది నాగచైతన్య వద్ద ప్రత్యక్ష్యం అయింది. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
Samantha
Naga Chaitanya
Tollywood
Pet Dog

More Telugu News