చిన్నారి అభిమాని మృతి.. అల్లు అర్జున్ సంతాపం

allu arjun fan from krishna district passes away due to cancer in hyderabad
  • నటుడు అల్లు అర్జున్‌కు వీరాభిమాని అయిన 12 ఏళ్ల బాలుడు క్యాన్సర్‌తో సతమతం
  • మంగళవారం బాలుడి హఠాన్మరణం
  • బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతుండగా ఘటన
  • సమాచారం తెలిసి బాలుడి కుటుంబానికి సంతాపం తెలిపిన అల్లు అర్జున్  
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు వీరాభిమాని, కష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీవాసుదేవ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడిని కలుసుకునేందుకు నటుడు అల్లు అర్జున్ సిద్ధమవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అల్లు అర్జున్ బాలుడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
Go Back to Shorts
Allu Arjun

More Telugu News