నారా లోకేశ్ ను కలిసి సంఘీభావం తెలిపిన విశాఖ జిల్లా జనసేన నేతలు
- స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ
- చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- రాజమండ్రిలో లోకేశ్ ను పరామర్శించిన విశాఖ జనసేన నేతలు
- కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్
ఈ సందర్భంగా లోకేశ్ స్పందించారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడతామన్నారు.