అజారుద్దీన్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న విరాట్ కోహ్లీ
- క్రికెట్ టోర్నీల్లో 100 క్యాచ్ లు పట్టిన తొలి భారత ఆటగాడు అజార్
- తాజాగా నేపాల్ తో మ్యాచ్ లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ క్యాచ్
- క్రికెట్ టోర్నీల్లో 100 క్యాచ్ లు పూర్తి చేసుకున్న కోహ్లీ
ఇక వన్డేల్లో 143 క్యాచ్ లతో కోహ్లీ ఓవరాల్ గా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, ప్రస్తుత తరం ఆటగాళ్లలో వన్డేలు, టీ20ల్లో అత్యధిక క్యాచ్ ల రికార్డు కూడా కోహ్లీ (193) పేరిటే ఉంది. కోహ్లీ వన్డేల్లో 143, టీ20ల్లో 50 క్యాచ్ లు పట్టాడు.