ఎవరు అడ్డొచ్చినా విజయవాడ పశ్చిమ నుంచి ఆయనను గెలిపిస్తా: కేశినేని నాని
- టీడీపీలో కలకలం రేపుతున్న కేశినేని నాని వ్యాఖ్యలు
- ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న బుద్దా వెంకన్న
- గతంలో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన నాగుల్ మీరా
మరోవైపు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నాగుల్ మీరా కూడా కూడా టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో బేగ్ ను రంగంలోకి దింపి గెలిపించుకుంటానని కేశినేని నాని చెప్పడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.