మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట... 2014 నాటి కేసు కొట్టివేత
- 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై కేసు
- నిర్ణీత సమయంలోపు సభ పూర్తి చేయలేకపోయారంటూ అభియోగాలు
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చిరంజీవి
- చిరంజీవికి ఊరట కలిగిస్తూ హైకోర్టు తీర్పు
- నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి
తొమ్మిదేళ్ల నాటి ఈ కేసుపై చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్ నేతగా ఉన్న సంగతి తెలిసిందే.