హిమాన్షు కొత్త పాట కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా: కేటీఆర్
- ఈ నెల 24న కొత్త పాటను విడుదల చేయనున్నట్టు తెలిపిన హిమాన్షు
- పాటను అందరూ ఎంజాయ్ చేస్తారంటూ ట్వీట్
- గతంలో కూడా ఒక పాటను పాడిన హిమాన్షు
హిమాన్షు గతంలో కూడా పాట పాడిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన 'గోల్డెన్ అవర్' సాంగ్ ను ఆలపించాడు. అమెరికన్ యాక్సెంట్ లో ఆంగ్ల యాసను హిమాన్షు ఉచ్చరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు పాడబోయే పాట ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.