2.6 లక్షల డ్రెస్‌లో కియారా హాట్ ఫొటో షూట్
- సత్యప్రేమ్ కి కథ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నటి
- రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లో హీరోయిన్‌గా కియారా
- ఈ మధ్యే సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ
యువ నటుడు కార్తీక్ ఆర్యన్ తో ఆమె నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. ఓ ఈవెంట్‌కు రెడ్ డ్రెస్ ధరించి హాజరైంది. ఈ సందర్భంగా ఫొటో షూట్ లోనూ పాల్గొంది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.. రూ. 2.6 లక్షల విలువైన ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో కియారా అందంగా మెరిసిపోతున్న ఫొటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.





.