కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా

Amit Shah Visakha tour postponed
  • 8వ తేదీన తాను రాలేనని ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా సమాచారం
  • 11వ తేదీన ఏపీకి వస్తున్నట్లు వెల్లడి
  • అమిత్ షా సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడి
ఈ నెల 8వ తేదీన విశాఖకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు రాలేకపోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఆయన సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 11వ తేదీన విశాఖకు వస్తున్నట్లు చెప్పారు. అమిత్ షా భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
Go Back to Shorts
Amit Shah
BJP
Andhra Pradesh
Vizag

More Telugu News