Chandrababu: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

  • పలు రోడ్ షోలు, సభలకు చంద్రబాబు హాజరు
  • ఈ నెల 12న నూజివీడులో పర్యటన
  • ఈ నెల 13న గుడివాడలో రోడ్ షో, సభ
  • రాత్రికి నిమ్మకూరులో బస
  • ఈ నెల 14న మచిలీపట్నంలో రోడ్ షో, సభ
Chandrababu tour in unified Krishna district confirmed

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పలు రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 12న నూజివీడులో రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

ఈ నెల 13న రాత్రి నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించే రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది.

More Telugu News