ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు
- గత అర్థరాత్రి కన్నుమూసిన కె.విశ్వనాథ్
- నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు
- ఫిలింనగర్ నివాసం నుంచి అంతిమయాత్ర
- భారీగా తరలివచ్చిన అభిమానులు
అంతకుముందు, ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. తెలుగు జాతి గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.