ఫ్లాట్ గా ముగిసిన మన స్టాక్ మార్కెట్లు
- పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
- ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు
- 9 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.65%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.37%), టీసీఎస్ (1.30%), టాటా మోటార్స్ (1.21%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.46%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.89%), రిలయన్స్ (-1.27%), నెస్లే ఇండియా (-1.25%), టైటాన్ (-1.20%).