పోలీసులు ఇచ్చిన టీ నిరాకరించిన అఖిలేశ్ యాదవ్... ఎందుకంటే...!
- సమాజ్ వాదీ కార్యకర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
- పోలీసు కార్యాలయం ఎదుట అఖిలేశ్ నిరసన
- టీ ఇచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు
- విషం కలిపి ఉంటారేమో అంటూ నిరాకరించిన అఖిలేశ్
అయితే పోలీసులు ఇచ్చిన టీ తాగేందుకు అఖిలేశ్ యాదవ్ అంగీకరించలేదు. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా విషం కలిపి ఉంటే...? అంటూ సందేహం వ్యక్తం చేశారు. నేను ఈ టీ తాగను... మిమ్మల్ని ఎలా నమ్మగలను? అంటూ అఖిలేశ్ ఆ టీ నిరాకరించారు.