కూతురుకి రూ. 35 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
- చిన్న కూతురు శ్రీజ అంటే చిరుకు విపరీతమైన ప్రేమ
- బంజారాహిల్స్ లో కూతురు కోసం ఖరీదైన ఇంటిని కొన్నట్టు టాక్
- సంక్రాంతికి వస్తున్న చిరు చిత్రం 'వాల్తేరు వీరయ్య'
ఇదిలావుంచితే, చిరుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం సినీ పరిశ్రమలో ఇప్పుడు వినిపిస్తోంది. తన చిన్న కూతురు శ్రీజ అంటే చిరంజీవికి చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే. ఆమె ఏది అడిగినా ఆయన కాదనరు. తాజాగా శ్రీజ కోసం బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో చిరంజీవి ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ఆ ఇంటి విలువ అక్షరాలా రూ. 35 కోట్లు అని చెపుతున్నారు.