కొరమీను చిత్రం నుంచి 'మీనాచ్చి మీనాచ్చి' లిరికల్ వీడియో విడుదల
Add ap7am to your home Screen

కొరమీను చిత్రం నుంచి 'మీనాచ్చి మీనాచ్చి' లిరికల్ వీడియో విడుదల

Meenacchi Meenacchi lyrical video from Korameenu
  • ఆనంద్ రవి, కిశోరీ ధత్రక్ జంటగా కొరమీను
  • శ్రీపతి కర్రి దర్శకత్వంలో చిత్రం
  • డిసెంబరు 31న థియేటర్లలో రిలీజ్
ఆనంద్ రవి, కిశోరీ ధత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కొరమీను'. తాజాగా ఈ చిత్రం నుంచి 'మీనాచ్చి మీనాచ్చి' అనే సాంగ్ రిలీజైంది. ఈ మెలోడియస్ గీతం లిరికల్ వీడియోను చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది. అనంత నారాయణన్ సంగీతం అందించగా, యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించారు. సూరజ్ సంతోష్ ఆలపించారు. 

మాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సమన్య రెడ్డి నిర్మిస్తున్న '' 'కొరమీను' చిత్రం డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
Advertisement
Korameenu
Meenachhi Meenacchi
Lyrcial Video
Anand Ravi
Kishori Dhatrak
Sripathy Karri
Samanya Reddy

More Telugu News