హీరో నాగార్జున వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన సీపీఐ నారాయణ
- ముందు నుంచి కూడా బిగ్ బాస్ పై విమర్శలు గుప్పిస్తున్న నారాయణ
- నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం అంటూ విమర్శ
- పెళ్లయిన వాళ్లకు శోభనం గదిని ఏర్పాటు చేశారని తాజాగా సెటైర్లు
ఈ వ్యాఖ్యలపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. 'నాగన్నా.. నాగన్నా.. బిగ్ బాస్ షోలో పెళ్లయిన వాళ్లకి శోభనం గదిని ఏర్పాటు చేశారన్నా. మిగిలిన వాళ్లు ఏమైనారు అన్నా?' అని నారాయణ సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.