బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... వీడియో ఇదిగో
- దేశవ్యాప్తంగా కోలాహలంగా తీజ్ ఉత్సవాలు
- పాటిమీది తండాలో జరిగిన ఉత్సవాలకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరు
- మహిళలతో కలిసి ఆడి పాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ ఉత్సాహంగా పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. గిరిజన మహిళలతో కలిసి ఆమె గిరిజన వేషధారణలో కనిపించారు. పార్టీ నేతలతో కలిసి ఆమె ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.