రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
- ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆంక్షలు
- స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు
- ఈ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామన్న పోలీసులు
ఇందులో భాగంగా శనివారం ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కారణంగానే శనివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాలనుకునే వాహనదారులు... ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.