తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన మండలాలు ఇవే!
- పలు జిల్లాల్లో కొత్త మండలాలు
- ప్రజల ఆకాంక్షలు, స్థానిక అవసరాల ప్రాతిపదికన ఏర్పాటు
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ ఉత్తర్వులు
కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు...
- నారాయణపేట జిల్లా- గుండుమల్, కొత్తపల్లె
- వికారాబాద్ జిల్లా- దుడ్యాల్
- నిజామాబాద్ జిల్లా- ఆలూర్, డొంకేశ్వర్, సాలూర
- మహబూబ్ నగర్ జిల్లా- కౌకుంట్ల
- కామారెడ్డి జిల్లా- డోంగ్లి
- జగిత్యాల జిల్లా- ఎండపల్లి, భీమారం
- మహబూబాబాద్ జిల్లా- సీరోల్
- నల్గొండ జిల్లా- గట్టుప్పల్
- సంగారెడ్డి జిల్లా- నిజాంపేట్