కవిత సమక్షంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ సాగర్ బాధ్యతల స్వీకారం
- టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవలే రాజీవ్ నియామకం
- తెలంగాణ జాగృతిలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సాగర్
- పదవీ స్వీకారానికి భారీ ఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
ఇక రాజీవ్ సాగర్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ తదితరులతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన నేతలు, తెలంగాణ జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి.