తెలంగాణలో కొత్తగా 126 మందికి కరోనా
- గత 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 75 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 49 మంది
- ఇంకా 1,116 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,94,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,89,357 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,116 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
