క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు జపాన్ పయనమైన మోదీ
- జపాన్ లో క్వాడ్ దేశాల సదస్సు
- ఈ నెల 24న టోక్యోలో సమావేశం
- ప్రత్యేక విమానంలో పయనమైన మోదీ
- బైడన్ తో నేరుగా భేటీ అయ్యే అవకాశం
కాగా, ప్రధాని మోదీ దాదాపు 40 గంటల పాటు జపాన్ గడ్డపై గడపనున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ నేరుగా సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీలో ఉక్రెయిన్ పైనా చర్చిస్తారని తెలుస్తోంది.