తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మరోసారి కేటీఆర్ ఎన్నిక
- హైదరాబాద్ లో ఎన్నికలు
- ఏకగ్రీవంగా నెగ్గిన కేటీఆర్
- వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా విజయం
- ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్
బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్ ఎన్నికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, కోశాధికారిగా పాణీరావు ఎన్నికయ్యారు.