దావోస్ సదస్సుకు కేటీఆర్.. ఆసక్తి రేకెత్తించే వీడియోను విడుదల చేసిన టీఆర్ఎస్
- ఇప్పటికే లండన్ టూర్‌లో కేటీఆర్
- అటు నుంచి అటే దావోస్‌కు వెళ్లనున్న మంత్రి
- దావోస్‌లో తెలంగాణ బృందానికి కేటీఆర్ నేతృత్వం
- వివరాలు వెల్లడిస్తూ టీఆర్ఎస్ వీడియో విడుదల
ఇక ఈ సదస్సుకు తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే లండన్ టూర్‌లో ఉన్న ఆయన అటు నుంచి అటే దావోస్ వెళ్లనున్నారు. సదస్సుకు హాజరు కానున్న తెలంగాణ ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించనున్నారు. కేటీఆర్ దావోస్ సదస్సుకు సంబంధించిన టూర్‌పై ఆసక్తి రేకెత్తించే ఓ వీడియోను కూడా విడుదల చేసింది.