పుట్టినరోజు వేడుక అని చెప్పి ప్రేయసికి నిప్పంటించాడు... ఆపై తానూ నిప్పంటించుకున్న యువకుడు!
- కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘటన
- కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలసుబ్రమణియం, బాలిక
- ప్రేమను నిరాకరించిన ఇరు కుటుంబాలు
మరో గదిలో ఉన్న బాలసుబ్రమణియం తల్లి, సోదరుడు వెంటనే స్పందించి స్థానికుల సాయంతో వారిద్దరినీ త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమికులిద్దరూ కన్నుమూశారు. దాంతో కొల్లెంగోడ్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.