అకీరా.. మన బంధం మరింత బలపడుతోంది: రామ్ చరణ్
- నేడు పవన్ తనయుడి పుట్టినరోజు
- 18వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అకీరా
- అభిమానులు, మెగా కుటుంబ సభ్యుల విషెస్
అకీరా.... మన బంధం ఏళ్లు గడిచే కొద్దీ మరింత బలపడుతోంది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే" అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ కొద్దిసేపటి కిందట చేసిన ఈ ట్వీట్ ను ఇప్పటిదాకా 17 వేల మందికి పైగా లైక్ చేయగా, 4 వేల మందికి పైగా రీట్వీట్ చేయడం విశేషం.